ముఖ పేజీ / కార్యక్రమాలు / విలువలు & పౌరసత్వం

విలువలు & పౌరసత్వం

జాతీయ సమైక్యత, మానవీయ విలువలు, రోడ్డు భద్రత, నగదు రహిత సమాజం.

అభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటో

జాతీయ సమైక్యత

మతం, ప్రాంతం, కులం, సంస్కృతి ఏదైనా, దేశంతో ఒక్కటిగా ఉన్నామనే భావనే జాతీయ సమైక్యత. మా ర్యాలీలు, ప్రతిజ్ఞలు అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోటికి చేరుస్తాయి.

  • 25 కార్యక్రమాలు
  • 16,500 మంది
జాతీయ సమైక్యతజాతీయ సమైక్యతజాతీయ సమైక్యతజాతీయ సమైక్యత

మానవీయ విలువలు

పిల్లలు, యువత, కుటుంబాల కోసం నిజాయితీ, దయ, సేవపై కార్యక్రమాలు.

  • 14 కార్యక్రమాలు
  • 3,700 మంది
మానవీయ విలువలుమానవీయ విలువలుమానవీయ విలువలుమానవీయ విలువలు

నగదు రహిత సమాజం

డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా వాడేలా విద్యార్థులకు, గ్రామస్తులకు శిక్షణ.

  • 23 కార్యక్రమాలు
  • 2,530 మంది
నగదు రహిత సమాజంనగదు రహిత సమాజంనగదు రహిత సమాజంనగదు రహిత సమాజం